KTR: అత్యంత ఆత్మీయ మిత్రుడిని కోల్పోవడం బాధగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎనిమీదేళ్లకు పైగా మంచి మిత్రుడని చెప్పారు. దుర్మరణంచెందాడని వార్త విని షాక్ కు గురైనట్లు తెలిపారు. ఎంతో వినయం, గౌరవ, మర్యాదలతో వ్యవహరించే వ్యక్తి అని ఆవేదన వ్యక్తం చేశారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ సైరన్ మిస్త్రీ మృతిపై కేటీఆర్ ట్వీట్ చేశారు