Homeహైదరాబాద్latest NewsKTR : ముగిసిన ఏసీబీ విచారణ.. కేటీఆర్ ఏమన్నారంటే..?

KTR : ముగిసిన ఏసీబీ విచారణ.. కేటీఆర్ ఏమన్నారంటే..?

KTR: ఫార్ములా ఈ రేసు కేసులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు విచారణ జరిగింది. విచారణ ముగిసిన తరువాత కేటీఆర్ మాట్లాడుతూ… ఇది అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పాను అని అన్నారు. మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా నేను వస్తాను అని తెలిపారు. రేవంత్‌ రెడ్డి ఇచ్చిన నాలుగైదు ప్రశ్నలను అటు తిప్పి ఇటు తిప్పి అడిగారు అని తెలిపారు. నాకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి చెప్పాను అలాగే నేను విచారణకు పూర్తిగా సహకరించాను కేటీఆర్‌ తెలిపారు.

Recent

- Advertisment -spot_img