Homeహైదరాబాద్latest NewsKTR: బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుంది

KTR: బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుంది

చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో మాజీమంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఒకసారి మోసపోతే అది నాయకుల తప్పు అవుతుందని, రెండోసారి కూడా మోసపోతే అది ప్రజల తప్పు అవుతుందన్నారు. రెండోసారి మోసపోదామా అని ప్రశ్నించారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని, శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదన్నారు. రాముడు అందరి వాడన్నారు.

Recent

- Advertisment -spot_img