HomeతెలంగాణKTR Comments on Central : ఏడేళ్లుగా రక్షణ శాఖ అనుమతివ్వట్లేదు

KTR Comments on Central : ఏడేళ్లుగా రక్షణ శాఖ అనుమతివ్వట్లేదు

KTR Comments on Central Governments : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను గ్రేటర్‌లో కలపాలని 70% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ప్రభుత్వ పథకాలు అమలు చేయలేకపోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. 

ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం ఫ్లైఓవర్లు నిర్మించాలని ఏడేళ్లుగా అడుగుతున్నా రక్షణశాఖ అనుమతివ్వట్లేదని చెప్పారు.

ఉన్న రోడ్లు మూసివేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img