HomeతెలంగాణKTR : డీప్​ ఫేక్​తో కాంగ్రెస్​ తప్పుడు ప్రచారం

KTR : డీప్​ ఫేక్​తో కాంగ్రెస్​ తప్పుడు ప్రచారం

– బీఆర్ఎస్ కార్యకర్తలు అలర్ట్​గా ఉండాలి
– మంత్రి కేటీఆర్ సూచన

ఇదే నిజం, హైదరాబాద్: డీప్‌ఫేక్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులను మంత్రి కేటీఆర్‌ అలర్ట్ చేశారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చన్నారు. ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న 4-5 రోజుల్లో అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ వాళ్లు ఇలా చేస్తారని.. బీఆర్ఎస్ సైనికులు అలర్ట్​గా ఉండి ఓటర్లను ఇలాంటి వాటి విషయంలో చైతన్యం చేయాలని కేటీఆర్ సూచించారు.

Recent

- Advertisment -spot_img