Homeహైదరాబాద్latest Newsతీసేస్తే ఊరుకోం.. ఉద్యమిస్తాం : కేటీఆర్

తీసేస్తే ఊరుకోం.. ఉద్యమిస్తాం : కేటీఆర్

బీఆర్‌ఎస్‌పై కోపాన్ని తెలంగాణ ప్రజలపై రుద్దితే ఊరుకోమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ తీసేస్తుండటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వరంగల్ పౌరుషానికి ప్రతీకైన కాకతీయ తోరణాన్ని తీసేస్తే సహించబోమన్నారు. ఓరుగల్లు సాక్షిగా ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామన్నారు. అధికారిక గీతంలో ఈ చిహ్నాలను పొగిడి, రాజముద్రలో మాత్రం తీసేస్తారా అంటూ మండిపడ్డారు. ఇదేం రెండు నాల్కల ధోరణి? అంటూ ఫైర్ అయ్యారు.

Recent

- Advertisment -spot_img