Homeహైదరాబాద్latest Newsకవితను కలిసిన కేటీఆర్‌, హరీశ్‌రావు : Liquor Scam Case

కవితను కలిసిన కేటీఆర్‌, హరీశ్‌రావు : Liquor Scam Case

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవితను భర్త అనిల్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు కలిశారు. ఆమె అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ అనిల్‌ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్టు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో శుక్రవారం అరెస్ట్‌ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌజ్‌ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈనెల 23వరకు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img