Homeహైదరాబాద్latest NewsKTR : కొడంగల్ రైతు నిరసన దీక్షకు కేటీఆర్

KTR : కొడంగల్ రైతు నిరసన దీక్షకు కేటీఆర్

KTR : కొడంగల్‌లో జరిగే రైతు నిరసన దీక్షకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరుకానున్నారు. ఈ నెల 10వ తేదీన కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో రైతు నిరసన దీక్షకు జరగనుంది.ఈ నేపథ్యంలో రైతు నిరసన దీక్షకు మద్దతు తెలిపి, దీక్షలో కేటీఆర్ పాల్గొనున్నారు.

Recent

- Advertisment -spot_img