Homeహైదరాబాద్latest NewsGHMC పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ.. కారణం ఇదే..!

GHMC పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ.. కారణం ఇదే..!

తెలంగాణభవన్‌లో GHMC పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్‌, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా, మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ నేతలు చర్చించనున్నట్టు సమాచారం. అయితే కొందరు ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img