BIG BREAKING : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి KTR స్పందించారు. “ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసుల పని. 10 లక్షల ఫోన్ నంబర్లు ఎందుకు ట్యాప్ చేస్తారు?. ఇద్దరో, ముగ్గురివో ట్యాప్ చేసి ఉంటారు. పథకాల నుంచి పక్కదారి పట్టించడానికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెచ్చారు. రూ 2 లక్ష ల రుణమాఫీ అయితే కాంగ్రెస్‌కు ఓటేయండి, లేదంటే బీఆర్‌ఎస్ కు ఓటేయండి” అని వ్యాఖ్యానించారు.