కాంగ్రెస్‌కు సార్వత్రిక ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావని మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నికల తరవాత రేవంత్‌రెడ్డి BJPలోకి వెళ్లడం ఖాయమని ఆరోపించారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్సభ స్థానం ప్రచార సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని “చౌకీదార్, చోర్” అని రాహుల్ గాంధీ అంటుంటే, CM Revanth Reddy మాత్రం “బడే భాయ్” అంటున్నారని విమర్శలు గుప్పించారు.