Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఏక్ నాథ్ షిండే CM రేవంత్: KTR

తెలంగాణ ఏక్ నాథ్ షిండే CM రేవంత్: KTR

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏక్ నాథ్ షిండే రేవంత్ రెడ్డి అవ్వొచ్చని అన్నారు. కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పొందపరిచిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: రైతుబంధుపై CM గుడ్ న్యూస్

రాష్ట్రంలో చాలా చోట్ల బీఆర్ఎస్ పై గెలిచినా ఎమ్మెల్యేలంతా.. కేవలం సానుభూతితోనే గెలిచారని అన్నారు. తాము స్వల్ప మెజారిటీతో 14 స్థానాలను కోల్పోయామన్నారు. కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ఉండాలని కేటీఆర్ చెప్పారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ RTCలో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి..

ఇది కూడా చదవండి: తెలంగాణ RTC మరో గుడ్ న్యూస్

Recent

- Advertisment -spot_img