Homeహైదరాబాద్latest Newsఅసెంబ్లీ సాక్షిగా అబద్దం చెబుతున్నారు: కేటీఆర్

అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెబుతున్నారు: కేటీఆర్

ప్రియాంకగాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వగా.. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అది తమ మేనిఫెస్టోలోనే లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం అబద్దం చెప్పారని సీరియస్ అయ్యారు.

ఇది చదవండి: ఆడవారికి భారీ షాక్.. ఫ్రీ బస్సు జర్నీపై హైకోర్టులో పిటిషన్

అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని ప్రూఫ్​ చేసేందుకు స్వేద పత్రం కూడా విడుదల చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ మొత్తం 420 హామీలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.

ఇది చదవండి: ఆ పాటతో ప్రభుత్వమే మారింది: కేటీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తాం.. వెంటనే బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోండని రేవంత్ మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తు చేశారు.

ఇది చదవండి: బస్సులో ఆడవాళ్లు చెప్పులతో కొట్టుకున్నారు..

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img