Homeహైదరాబాద్latest Newsకాసేపట్లో నాంపల్లి కోర్టుకు కేటీఆర్..

కాసేపట్లో నాంపల్లి కోర్టుకు కేటీఆర్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో నాంపల్లి స్పెషల్ కోర్టుకు వెళ్లనున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం పిటిషన్ వేసిన ఆయన అందుకు సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. గత విచారణ సందర్భంగా కొంత సమయం కావాలని కేటీఆర్ అడిగారు. దీంతో విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు తమ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సురేఖపై నటుడు నాగార్జున కూడా పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img