Homeహైదరాబాద్latest NewsKTR : సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..!

KTR : సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..!

KTR : సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ప్రస్తుతం స్ట్రెచర్ మీద ఉన్నాడు త్వరలోనే మార్చురీకి వెళతాడు అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ (KTR) స్పందించారు. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి కుక్కని అర్జెంటుగా ఆసుపత్రిలో చూపించండి అంటూ కేటీఆర్ ట్విట్ చేసారు. సీఎం రేవంత్ లాంటి పిచ్చి కుక్కని అర్జెంటుగా ఆసుపత్రిలో చూపించండి అంటూ అతని కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు.. లేకపోతే రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉండే వాళ్ళని కరిచే ప్రమాదం ఉంది.. గేట్ వెల్ సూన్ చీప్ మినిస్టర్ అంటూ కేటీఆర్ ట్విట్ చేసారు.

Recent

- Advertisment -spot_img