Homeహైదరాబాద్latest Newsకవిత బెయిల్ పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మరో వారం రోజుల్లో..

కవిత బెయిల్ పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మరో వారం రోజుల్లో..

కవిత బెయిల్ పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలులో ఉన్న తన సోదరికి మరో వారం రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామని చెప్పారు. సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతావాళ్లకు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తన సోదరి, కవిత 11 కిలోల బరువు తగ్గిందని కేటీఆర్ తెలిపారు. దాని వల్ల ఆమెకు బీపీ వచ్చి రోజుకు రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తోందని అన్నారు.

Recent

- Advertisment -spot_img