Homeహైదరాబాద్latest Newsప్రజలకు కేటీఆర్ కీలక విజ్ఞప్తి.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ట్వీట్..!

ప్రజలకు కేటీఆర్ కీలక విజ్ఞప్తి.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ట్వీట్..!

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆయన ట్వీట్ చేశారు. ‘‘చిన్నారులు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలి. పాత భవనాల్లో నివసించేవారు వాటిని ఖాళీ చేయాలి. బీఆర్ఎస్ శ్రేణులు వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img