Homeహైదరాబాద్latest Newsసుప్రీం కోర్టులో కేటీఆర్ పిటీషన్

సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటీషన్

ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసారు. బుధవారం కేటీఆర్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టేయాలని కేటీఆర్ పిటీషన్ వేశారు.

Recent

- Advertisment -spot_img