Homeహైదరాబాద్latest Newsప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే? కొణతం దిలీప్‌ అరెస్టు పై కేటీఆర్ సంచలన...

ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే? కొణతం దిలీప్‌ అరెస్టు పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ‘దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కారు తట్టుకోలేకపోతోంది. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే?’ అని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img