Homeహైదరాబాద్latest Newsబీజేపీ పై కేటీఆర్ సంచలన ట్వీట్.. ఏమన్నారంటే?

బీజేపీ పై కేటీఆర్ సంచలన ట్వీట్.. ఏమన్నారంటే?

కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని NDA సర్కారుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎంపీ సీట్లు గెలిపించి ఆశీర్వదిస్తే.. ఏం ఇచ్చారని మండిపడ్డారు. కష్టకాలంలో 8 ఎంపీ సీట్లను గెలిపిస్తే తాజా బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రో రైలు పొడగింపునకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.

Recent

- Advertisment -spot_img