Homeతెలంగాణతెలంగాణ ఫలితాలపై కేటీఆర్​ ట్వీట్​

తెలంగాణ ఫలితాలపై కేటీఆర్​ ట్వీట్​

‘రెండు సార్లు బీఆర్​ఎస్​ కు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేటి తెలంగాణ ఫలితాలు కాస్త నిరాశ పరిచాయి. కానీ, దీన్ని ఒక పాఠంగా తీసుకుంటాము.. తప్పకుండా మళ్లి నిలిచి గెలుస్తాము.’ అని ట్వీట్​ చేస్తూ కాంగ్రెస్​ పార్టీకి అభినందనలు తెలియజేశారు.

Recent

- Advertisment -spot_img