తమిళ హీరో ధనుష్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. ఈమూవీలో నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. నేడు వినాయక చవితి సందర్భంగా చిత్రయూనిట్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఒకవైపు ధనుష్ ఉండగా.. నాగార్జున ఉన్నాడు.