Homeహైదరాబాద్latest Newsహైడ్రా భయంతో కుంటకు గండి..!

హైడ్రా భయంతో కుంటకు గండి..!

హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో మంచిరేవులలో కొందరు స్థానికులు కుంట అలుగును తెంపేశారు. వర్షాలతో కుంట పూర్తిగా నిండిపోయింది. మళ్లీ వర్షం పడితే వరద తమ ఇళ్లల్లోకి వస్తుందనే ఆలోచనతో ఈ పని చేశారు. వరద నీరు వచ్చి చేరితే హైడ్రా దృష్టి తమపై పడుతుందనే భయంతో పొక్లెయిన్ తెప్పించి అలుగు తెంపారు.

spot_img

Recent

- Advertisment -spot_img