Homeహైదరాబాద్latest Newsభూ వివాదం..ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కర్రలు, గొడ్డలితో దాడి

భూ వివాదం..ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కర్రలు, గొడ్డలితో దాడి

తెలంగాణ: మేడ్చల్ జిల్లాలో భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మైసిరెడ్డిపల్లిలో పొలం విషయంలో వచ్చిన తగాదాలో తమపై రౌడీలతో దాడికి యత్నించిన ఓ వర్గంపై మరో వర్గం కర్రలు, గొడ్డలితో ఎదురు దాడి చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img