Homeక్రైంభారి స్థాయిలో గంజాయి స్వాధీనం

భారి స్థాయిలో గంజాయి స్వాధీనం

హైదరాబాద్​, ఇదేనిజం : అక్రమంగా తరలిస్తున్న గంజాయి బ్యాగులను స్వాధీనంచేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కేసు వివరాలను డీఆర్​ఐ డైరెక్టర్​ ఆఫ్​ రెవేన్యూ ఇంటలిజేన్స్​ అధికారులు వెల్లడించారు. ఈస్ట్​గోదావరి నుంచి ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన (టాటా ట్రక్​) భారిలారిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని అధికారులకు సమాచారం అందడంతో హైదరాబాద్​ విజయవాడ పంతంగి టోల్​ ప్లాజ వద్ద లారీలను అపి తనికిచేశారు. అనుమానంతో ఆదారిలో వచ్చే ఒక పెద్ద టాటా ట్రక్​ కంటేనర్​ లారీ కనిపించడంతో వేంటనే దాన్ని ఆపి సోదచేయగా లారి డ్రైవర్​ క్యాబిన్​ కిందబాగంలో ఒక పెద్ద ఆరలో దాదాపు 1427 కీలో గంజాయి బ్యాగులు కనిపించడతో అధికారులు వాటిని స్వాధీనంచేసుకున్నారు. మార్కెట్​ విలువ దాదాపు రూ.3.56 కోట్లు ఉంటుదని అధికారుల అంచనా వేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని పై ఎన్​పీఎస్​ యాక్డు ప్రకారం కేసు నమోదుచేసి రిమాండ్​కు తరలించారు

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img