Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఆలస్యంగా దసరా సెలవులు..!

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఆలస్యంగా దసరా సెలవులు..!

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6 నుంచి సెలవులు ప్రకటించారు. స్కూళ్లకు 3 నుంచి 14 వరకు సెలవులు ఇవ్వడంపై ఇంటర్ లెక్చరర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బతుకమ్మ, దసరా చాలా ముఖ్యమైన పండుగలు అని, అందరికీ ఒకేలా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కాగా బుధవారం గాంధీ జయంతి కావడంతో ఇవాళ కూడా సెలవు ఉంది.

Recent

- Advertisment -spot_img