Homeహైదరాబాద్latest Newsఎన్టీఆర్ “దేవర” మూవీ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!

ఎన్టీఆర్ “దేవర” మూవీ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”. ఈ భారీ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మేలో అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌పై తాజా అప్‌డేట్ తెలుస్తోంది. తారక్ ఇప్ప‌టి వ‌ర‌కు వార్ 2 మూవీలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.. అయితే ఇప్పుడు దేవర షూటింగ్‌ని విశాఖపట్నంలో ప్లాన్ మేకర్స్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ షూట్‌లోని సన్నివేశాలన్నీ ఎన్టీఆర్ లేకుండానే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న విడుదల చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img