Homeహైదరాబాద్latest Newsనా దృష్టిలో లావణ్య ఒక క్రిమినల్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాల్వీ మల్హోత్ర

నా దృష్టిలో లావణ్య ఒక క్రిమినల్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాల్వీ మల్హోత్ర

లావణ్య-రాజ్‌‌తరుణ్‌కాంట్రవర్సీపై హీరోయిన్ మాల్వీ‌మల్హోత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘నాతోపాటు నా సోదరుడిపై లావణ్య ఏవైతే ఆరోపణలు చేశారో దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులతో మాట్లాడా. దానిపై లీగల్‌‌యాక్షన్‌ తీసుకుంటున్నారు. ఎందుకు ఆమె ఇలా చేస్తున్నారో తెలియదు. 2020లో నన్ను కొట్టి ఇబ్బందిపెట్టిన కొంతమంది క్రిమినల్స్‌తో ఆమె ఇప్పుడు కాంటాక్ట్‌లో ఉన్నారు. నా దృష్టిలో ఆమె కూడా ఒక క్రిమినల్‌’’ అని వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img