Homeహైదరాబాద్latest Newsఏజీపీగా నియామకం అయిన వేల్పుల సత్యంను ఘనంగా సన్మానించిన లక్షెట్టిపేట్ బార్ అసోసియేషన్

ఏజీపీగా నియామకం అయిన వేల్పుల సత్యంను ఘనంగా సన్మానించిన లక్షెట్టిపేట్ బార్ అసోసియేషన్

ఇదేనిజం, లక్షెట్టిపేట: ప్రతి వ్యక్తి తన వృత్తి ధర్మాన్ని దైవంగా భావించి పని చేయాలని జూనియర్ సివిల్ జడ్జి సల్లూరి సంపత్ పేర్కొన్నారు. మంగళవారం ఏజీపీగా నియామకం అయిన వేల్పుల సత్యంను లక్షెట్టిపేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన బార్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్, సెక్రెటరీ నేరెళ్ల రాజేశ్వర్ తో కలిసి మాట్లాడుతూ.. న్యాయవాదులు న్యాయం వైపు నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సత్యనారాయణ, మాజీ ఏజీపీ పద్మ, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, భూమ రెడ్డి, అక్కల శ్రీధర్, గోవిందరావు, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ సిహెచ్ సుమన్ చక్రవర్తి, ఎస్ ప్రదీప్ కుమార్, టి రవికుమార్, కే తాజుద్దీన్, సజని, శివశంకర్, ఎం పాల్సన్, గణేష్, వినీత తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img