Homeహైదరాబాద్latest Newsమరోసారి లేఆఫ్స్‌.. ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన మెటా..!

మరోసారి లేఆఫ్స్‌.. ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన మెటా..!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ‌కారణంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం కోసం, ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. తాజాగా మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, రియాలిటీ ల్యాబ్స్‌ కోసం పనిచేస్తున్న టీమ్‌లతో సహా మెటా వర్స్‌ అంతటా లే ఆఫ్స్‌ను ప్రకటించింది. కాగా, ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుందనే సమాచారం వెల్లడించలేదు. మెటా.. 2022 నుంచి 20 వేలకు పైగా లేఆఫ్స్ ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img