Homeహైదరాబాద్latest Newsవేద విద్యా సామ్రాట్ సత్యచారిని సన్మానించిన దమ్మన్నపేట నాయకులు

వేద విద్యా సామ్రాట్ సత్యచారిని సన్మానించిన దమ్మన్నపేట నాయకులు

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తిప్పర్తి సత్యాచార్యులు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వేద పాఠశాలలో ప్రధానాచార్యుడిగా ఉంటూ ఎంతోమంది వేద విద్యార్థులకు స్మార్తం,జ్యోతిష్యం నేర్పిస్తూ ఎంతో కృషి చేస్తున్నారు.వారి సేవలను గుర్తించి వారికి ఆంధ్రప్రదేశ్ బుక్ ఆప్ రికార్డ్ తెలుగు సంసృతి సాహితీ సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేదవిద్యా సామ్రాట్ బిరుదు పొందిన సందర్భంగా దమ్మన్నపేట గ్రామ నాయకులు మామిడిపెల్లి రమేష్, రాజేందర్, తిరుపతి, జానారెడ్డిలు శాలువతో సత్కరించారు.

Recent

- Advertisment -spot_img