ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు ముస్తాబాద్ ఎస్సై చిందం గణేష్ బాధ్యతలు చేపట్టి సందర్భంగా మండల శాలివాహన నాయకులు ఎస్సై గణేష్ కు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు సిలివేరి స్వామి, ఉపఅధ్యక్షులు ఎదునూరి రాములు, దరిపల్లి వెంకటేష్, ఎదునూరి మల్లయ్య, వంగపల్లి హరీష్, తోట రవీందర్, తోట అశోక్, బాలయ్య, గుగ్గిళ్ళ సత్తయ్య, రాజు, ఆవునూరి రాజు, ఎదునూరి రాజశేఖర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.