Homeహైదరాబాద్చిరుతపులి అప్ డేట్

చిరుతపులి అప్ డేట్

రాజేంద్ర నగర్ లో చిరుత పులి ఫారెస్ట్ అధికారులకు చుక్కలు చూపిస్తుంది. నిన్న రాజేంద్ర నగర్ లో వాలంతరి రిసెర్చ్ ఫామ్ హౌస్. లేగదూడ పై దాడి చేసి తింటున్న సమయంలో ఆవుల యజమాని శబ్దం చేయడంతో పారిపోయిన చిరుతపులి. ఫారెస్ట్ అధికారులు చిరుతపులి జాడ కొనుక్కోడానికి 10 సీసీ కెమెరాలు ఏర్పాటు. సాయంత్రం సమయంలో అక్కడ చనిపోయిన లేగదూడలు తెల్లవారి మాయం. ఖచ్చితంగా చిరుతపులి తీసుకు వెళ్ళింది అని అనుమానం వ్యక్తం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించడానికి ఉన్నతాధికారులకు తరలించారు. వాలంతరి ఫ్రొమ్ హౌస్ లో ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ప్రజలు.

  • హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫారం హౌస్ సందర్శించిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి
  • రాజేంద్రనగర్ సీఐ సురేష్ తో పాటు అటవీశాఖ అధికారులు సందర్శించారు…
  • రాజేంద్రనగర్ చిరుత జాడలు కనుక్కోవడానికి ప్రత్యేక డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు..
  • పోలీస్ అధికారులు జాగిలాలు (కుక్కలు) సైతం రంగంలోకి దించారు..
  • చిరుతను పట్టుకునేందుకు అధికారులు బూన్ లను ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img