Homeహైదరాబాద్latest Newsచలో ఢిల్లీ మాదిగల మహా ధర్నా విజయవంతం చేయండి

చలో ఢిల్లీ మాదిగల మహా ధర్నా విజయవంతం చేయండి

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ స్థానిక ఐబి ఆవరణంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆధ్వర్యంలో ఆగస్టు 9న చలో ఢిల్లీ మాదిగల మహా ధర్నాను విజయవంతం చేయాలని ఈరోజు దేవరకొండ నియోజకవర్గం కేంద్రంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ దేవరకొండ నియోజకవర్గం ఇంచార్జ్ పోతం సహదేవుడు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు కంబాలపల్లి వెంకటయ్య మాదిగ రాష్ట్ర నాయకులు మాతంగి కాశయ్య మాదిగ జిల్లా కార్యదర్శి ఆరే కంటి ఏసయ్య, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ ఎర్ర యాదగిరి, ఎం ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు మాతంగి హరికృష్ణ, దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండపల్లి నగేష్, మాదిగ మరియు సీనియర్ నాయకులు ఎర్ర ఆంజనేయులు, వివిధ మండల అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు మాదిగ ఉప కులాలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img