Homeహైదరాబాద్latest NewsLIC మరో అడుగు.. ఆరోగ్య బీమా రంగంలోకి..!

LIC మరో అడుగు.. ఆరోగ్య బీమా రంగంలోకి..!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఈ క్రమంలో ఆరోగ్య బీమా కంపెనీని కొనుగోలు చేసి ఆరోగ్య బీమా రంగంలో అడుగు పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ సిద్ధార్థ్ మొహంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఎల్‌ఐసీ ఆరోగ్య బీమా రంగంలో తన ఉనికిని చాటుకుంటుందని, కంపెనీ షేర్లలో కూడా పాజిటివ్ మార్పు వచ్చిందని తెలిపారు. మార్చి 31లోపు కంపెనీని కోనుగోలుకొనుగోలు చేసి ప్రకటిస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img