Homeహైదరాబాద్latest NewsLife Style: శీతాకాలంలో పాదాలకు పగుళ్లు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!

Life Style: శీతాకాలంలో పాదాలకు పగుళ్లు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!

Life Style: శీతాకాలంలో పాదాల పగుళ్లు రాకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు పాటించాలి. మహిళలు బట్టలు ఉతికేటప్పుడు పాదాలకు సబ్బు నీరు తగలకుండా కాళ్ళకి కవర్లు ధరించాలి. కాస్త పగుళ్లు ఉన్నవారు ఇంట్లో తిరిగే సమయంలో కాలికి చెప్పులు ధరించడం ఉత్తమమని నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే కాళ్ళకి మట్టి తగలడం ద్వారా పగుళ్లు కాస్త ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పగుళ్లు ఎక్కువైతే పాదాల నొప్పి ఎక్కువ అవుతుంది. రాత్రి పడుకునే ముందు పాదాలకు క్రీమ్స్ ఉపయోగించాలి.

మరిన్ని వార్తలు:
* చలికాలం.. రాత్రిపూట ఈ పండ్లను తినకపోవడమే బెటర్..!
* చలికాలం.. ఈ నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు మాయం!

Recent

- Advertisment -spot_img