Lifestyle :
- శీతల పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది పిల్లలలో ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది
- శీతల పానీయాలలో ఉండే చక్కెర, యాసిడ్ దంతాల ఎనామిల్ను బలహీనపరుస్తాయి. ఇది దంత క్షయం, నొప్పిని కలిగిస్తుంది.
- శీతల పానీయాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి
- పిల్లలు కూల్ డ్రింక్ తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ లేదా మలబద్ధకం కలిగిస్తుంది.
- కూల్ డ్రింక్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎముకలు బలహీనపడతాయి.