Homeసినిమానా కేరీర్ లో బిగ్గెస్ట్ మూవీ లైగర్

నా కేరీర్ లో బిగ్గెస్ట్ మూవీ లైగర్


హీరో విజయ దేవరకొండ
తాను చేసిన సినిమాల్లో బిగ్గెస్ట్ మూవీ లైగర్ అవుతుందని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఈ నెల 25న సినిమా విడుదల కానున్న నేపథ్యం లో గుంటూరు లో ఫ్రీ రిలీజ్ సినిమా నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దేశంలో ఎక్కడికెళ్లినా అందరూ ప్రేమించారు. నాకు 60 ఏళ్ళు వచ్చినా ఈ 20 రోజుల నుంచి మీరు చూపించిన ప్రేమ మర్చిపోలేను. ఛార్మి నిర్మించిన ఈ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా ఉంది. బాక్సర్ మైక్ టైసన్, రమ్యకృష్ణ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img