HomeసినిమాLiger Movie Release Date : విడుదల తేదీ ప్రకటించిన లైగర్ టీం..

Liger Movie Release Date : విడుదల తేదీ ప్రకటించిన లైగర్ టీం..

Liger Movie Release Date : విడుదల తేదీ ప్రకటించిన లైగర్ టీం..

Liger Movie Release Date : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమవుతున్నాడు.

తాజాగా తన ఆశలన్నీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న “లైగర్” పైనే పెట్టుకున్నాడు.

ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు విజయ్.

భారతీయ విద్యార్థులు, టీచర్లకు మోటా పాఠాలు…

బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించడం తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారికంగా ప్రకటించింది ఈ చిత్ర బృందం.

దీంతో వారంలో జుట్టు రాలే సమస్యకు చెక్‌

ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కాబోతున్న ట్లుగా చిత్రబృందం ప్రకటించింది.

అలాగే డిసెంబర్ 31న న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు పూరి అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img