Homeహైదరాబాద్latest Newsకులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాసుకో : విజయసాయిరెడ్డి

కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాసుకో : విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.సూపర్ సిక్స్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి…నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే మనకేంటి, పెరగకపోతే మనకేంటి…టమాటా 100 అయితే మనకేంటి, 200 అయితే మనకేంటి…ఇసుక టన్ను 2000 అయితే మనకేం, 4000 అయితే మనకేంటి…అని చంద్రబాబు అనుకుంటున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. మరో 4 సంవత్సరాల తర్వాత ప్రజలకి దొంగహామీలిచ్చి, మభ్యపెట్టి, మోసగించి, ఓట్లు వేయించుకోవచ్చు! మనకి కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం, కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాపుకోవడమే అంటూ చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.

Recent

- Advertisment -spot_img