Homeహైదరాబాద్latest Newsవిజయ్ అంటే చాలా ఇష్టం.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..!

విజయ్ అంటే చాలా ఇష్టం.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ‘‘హీరో విజయ్‌ దళపతికి నేను వీరాభిమానిని. ఆయన అంటే నాకెంతో ఇష్టం. ఇక విజయ్ దేవరకొండ నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. అలాగే విక్కీ కౌశల్ గొప్ప నటుడు. సల్మాన్ ఖాన్ చాలా సరదాగా ఉండే వ్యక్తి’’ అని చెప్పుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img