Homeహైదరాబాద్latest Newsకంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీకి లైన్ క్లియర్… త్వరలోనే కొత్త రిలీజ్ డేట్

కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ మూవీకి లైన్ క్లియర్… త్వరలోనే కొత్త రిలీజ్ డేట్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన సినిమా ‘ఎమర్జెన్సీ’ ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కంగనా వెల్లడించింది. కంగనా స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందించబడింది. భారతదేశంలో చీకటి రోజులుగా పేరొందిన ఎమర్జెన్సీ కాలంలో జరిగిన పరిణామాలు, పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. అయితే కొన్ని సన్నివేశాలపై ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే సినిమా సెన్సార్ కూడా ఆలస్యమవుతోంది. చాలా సన్నివేశాలను తొలగించడానికి మేకర్స్ అంగీకరించడంతో లేటెస్ట్ సర్టిఫికేట్ జారీ చేయబడింది.

Recent

- Advertisment -spot_img