Homeహైదరాబాద్latest Newsగుండె పగిలిన ఆ తల్లి వేదన వినండి.. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ సంచలన ట్వీట్..!

గుండె పగిలిన ఆ తల్లి వేదన వినండి.. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ సంచలన ట్వీట్..!

హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా విమర్శించింది. ‘కొడుకు కట్టుకున్న గూడును రేవంత్ సర్కార్ కర్కశంగా కూల్చేస్తే గుండె పగిలిన ఆ తల్లి వేదన వినండి. కళ్లముందే తన భర్త రెక్కల కష్టాన్ని సర్కారు నేలమట్టం చేస్తుంటే.. గర్భంతో ఉన్న ఆయన అర్ధాంగి మూగ రోదన వినండి. గుర్తుంచుకో రేవంత్! ఏ పేద, మధ్యతరగతి ప్రజల మీదికి నువ్వు ఇవ్వాళ బుల్‌డోజర్లు తోలావో, అదే ప్రజలు రేపు నీ ప్రభుత్వాన్ని కూలుస్తారు’ అని ట్వీట్ చేసింది.

spot_img

Recent

- Advertisment -spot_img