Homeజిల్లా వార్తలులక్ష్మీపూర్ అంగన్వాడి కేంద్రం-1 లో అక్షరాభ్యాసం

లక్ష్మీపూర్ అంగన్వాడి కేంద్రం-1 లో అక్షరాభ్యాసం

ఇదేనిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-1 లో బుధవారం పోషణ మాసం పురస్కరించుకొని కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో UPS ప్రధానోపాధ్యాయులుపూర్ణచందర్ మాట్లాడుతూ చిన్నారులకు అక్షరాభ్యాసం అనే కార్యక్రమం చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్,ఎం. పూర్ణచందర్, అంగన్వాడి టీచర్ ఎం.స్వప్న, ఆయ లక్ష్మి, చిన్నారులు తల్లులు, పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img