Homeహైదరాబాద్latest Newsరూ.2 లక్షలపైన రుణమాఫీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

రూ.2 లక్షలపైన రుణమాఫీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణలో రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పంద్రాగస్టు లోపల రూ.2 లక్షల వరకు రుణమాఫీ హామీ చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 16 పార్లమెంట్ స్థానాలు గెలిపించి ఢిల్లీకి పంపించాలని కోరారు.

spot_img

Recent

- Advertisment -spot_img