Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. ఈ నెలాఖరులోగా వారి అకౌంట్లోకి డబ్బులు..!

రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. ఈ నెలాఖరులోగా వారి అకౌంట్లోకి డబ్బులు..!

రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేసితీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రేషన్ కార్డు లేని 3 లక్షల మంది రైతుల వివరాలను గ్రామాల వారీగా అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. ఈ నెలాఖరులోగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేసి రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. రుణమాఫీ పూర్తయ్యాకే రైతుభరోసా డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img