Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. అప్పటికల్లా రెండు లక్షల రుణమాఫీ..!

రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. అప్పటికల్లా రెండు లక్షల రుణమాఫీ..!

మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నంది వాగు ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు డిసెంబర్ 9 కల్లా మాఫీ పూర్తి చేస్తామని అన్నారు. ఆడపడుచులకు త్వరలోనే రూ. 2,500 గృహలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img