Homeహైదరాబాద్latest Newsరేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ.. ఈ నెలలోనే ఖాతాల్లో నగదు జమ..!

రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ.. ఈ నెలలోనే ఖాతాల్లో నగదు జమ..!

తెలంగాణలో రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెల్ల రేషన్ కార్డు లేని 4 లక్షల మందికి ఈ నెలలో 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. దాని తర్వాత రుణాలు 2 లక్షలు పైన ఉన్నవాళ్లకు షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. 2.50 లక్షల రుణాలు ఉన్నవాళ్లు ఎప్పడు కట్టాలి, 3 లక్షలు వాళ్ళు ఎప్పుడు కట్టాలనేది త్వరలోనే చెప్తామన్నారు. తప్పుకుండా ఈ ఏడాదిలోనే రూ. 31,000 వేల కోట్ల రుణమాఫీ జరుగుతుందని హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img