Homeహైదరాబాద్latest Newsమహిళా సంఘాలకు రుణాలు

మహిళా సంఘాలకు రుణాలు

ఏపీలోని మహిళా సంఘాలకు భారీ మొత్తంలో రుణాలు మంజూరు కానున్నాయి. 2024 – 25 సంవత్సరానికి సంబంధించి రూ. 32,190 కోట్లను రుణాలుగా AP ప్రభుత్వం ఇవ్వనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 20,437 కోట్ల రుణాలు టార్గెట్‌గా పెట్టుకోగా రూ. 42, 533 కోట్లు మంజూరు చేసింది. ఈ సారి కూడా లక్ష్యాన్ని మించే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img