సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి హవా నడుస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను ఎన్డీయే కూటమి దాటింది. 291 స్థానాల్లో ఎన్డీయే ముందంజలో ఉంది. కాంగ్రెస్ 210 చోట్ల, ఇతరులు 42 చోట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.